సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబరు 150'..
- November 21, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరికి వచ్చింది. ఇటీవల పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లిన టీమ్ చివరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ తిరిగివచ్చింది. ఈ షెడ్యూల్ లో కోర్టు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు.
ఈ సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









