ఖరారైన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది
- November 22, 2016
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది ఖరారైంది. డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. శీతాకాల విడిదిలో భాగంగా వారం రోజుల పాటు బొల్లారంలో బస చేయనున్నారు. ఈ విడిదిలో ఒక రోజు తిరువనంతపురం, మైసూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు ప్రణబ్ పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్రపతి భవన్ ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది.
తాజా వార్తలు
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!







