ప్రామాణిక లక్షణాలు లేని ఎలక్ట్రికల్ హీటర్లు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం
- November 23, 2016
రియాద్:శీతాకాలం మొదలవడంతో ప్రామాణిక లక్షణాలకు అనుగుణంగా ఉండని ఎలక్ట్రికల్ హీటర్లని మార్కెట్లో విక్రయించడంపై వాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ (MCI) సౌదీ తనిఖీ పరిశీలన బృందం ప్రచారంని ప్రారంభించింది. వాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ఈ తనిఖీలు ఇంటికి ఉష్ణాన్నికల్గించే పరికరాలు,ముఖ్యంగా విద్యుత్ హీటర్లు, మరియు ఈ అంశాలను నిల్వ ఉంచే గిడ్డంగులలో ఉంచి అమ్మే రిటైల్ దుకాణాలపై ఉంటాయని అన్నారు. ఈ తనిఖీలు ప్రామాణిక మరియు లక్షణాలు ప్రదర్శించబడే పరికరాల అనుగుణ్యత ధ్రువీకరించడం సోధీ రాజ్య వ్యాప్తంగా ఉంటుందిని తెలిపారు. సరైన ప్రామాణిక లక్షణాలు లేని పరికరాలు వలన వినియోగదారుల భద్రతకు ముప్పు కల్గించడం వారిని అపాయానికి గురి చేయడం సరికాదని అటువంటి ఏ పరికరం ఏ దుకాణాలలో జప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారి ఆ దుకాణ యజమానుల 5,000 ఎస్ ఆర్ లేదా రెండు సంవత్సరాల జైలుశిక్ష ఉంటుందని కొన్ని సందర్భాలలో రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’







