మయన్మార్‌-భారత సరిహద్దులో భూకంపం...

- November 23, 2016 , by Maagulf
మయన్మార్‌-భారత సరిహద్దులో భూకంపం...

మయన్మార్‌-భారత సరిహద్దులో గురువారం ఉదయం భూప్రకపంనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై వీటి తీవ్రత 3.4గా నమోదైంది. దాంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. 2016 ఆగస్ట్‌24న మయన్మార్‌లో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com