ఖతార్‌లో గుస్త్‌నాడో
- November 23, 2016
దోహా: పలువురు నివాసితులు చిన్న టోర్నడో లాంటిదాన్ని అల్ ఖోర్ ప్రాంతంలో చూసినట్లుగా చెబుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజానికి గుస్త్‌నాడో (అల్ అఫూర్ ప్రాంతంలో దీన్ని అలాగే పిలుస్తారు). గుస్తనాడో, తక్కువ సమయం కనిపించే చిన్నపాటి గాలిదుమారం. టోర్నడో తరహాలోనే కన్పిస్తుందిగానీ, దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. దుస్తనాడోకి సంబంధించి పలు వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. ఇలాంటివి చాలామందికి తెలియకపోవడంతో వీటిని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఖతార్ మెటియరాలజీ డిపార్ట్‌మెంట్ దీనికి సంబంధించిన కొన్ని వివరాల్ని అరబిక్‌లో సోషల్ మీడియాలో ఉంచడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







