హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో వైఫై సేవలు ప్రారంభం...

- November 23, 2016 , by Maagulf
హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో వైఫై సేవలు ప్రారంభం...

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో ఎక్స్‌ప్రెస్,సిటీ బస్సుల్లో సైతం వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని టీఎస్‌ఆర్టీసీ  ఛైర్మన్ సోమవారపు సత్యనారాయణ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com