షార్జాలో ఆత్మహత్య చేసుకున్న భారత కార్మికుడు
- November 24, 2016
46 ఏళ్ల భారతీయుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఆల్ సజ్జా ప్రాంతంలో ఒక చెట్టుకు వ్రేళాడుతూ అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. స్తానికుల సమాచారం మేరకు సంఘటనా స్తలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలింవచి కేసు దర్యాప్తుచేస్తున్నారు. సజ్జా ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా అతన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







