దేశరాజధానిలో 'తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఏర్పాటు..
- November 24, 2016
దేశరాజధానిలోని తెలుగు మాట్లాడే క్రిస్టియన్ల సంక్షేమం కోసం 'తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ సీహెచ్.ఆర్.పి.మణికుమార్ తెలిపారు. ఈ నెల 26న ఏపీ భవన్లో నిర్వహించే కార్యక్రమంలో అసోసియేషన్‌ను రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ప్రారంభిస్తారని మణికుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







