12 మంది సజీవ దహనo, హర్యానా దుపట్ల ఫ్యాక్టరీలో...

- November 25, 2016 , by Maagulf
12 మంది సజీవ దహనo, హర్యానా దుపట్ల ఫ్యాక్టరీలో...

హర్యానాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. కాలిన గాయలతో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పానిపట్ జిల్లా కురూర్ గ్రామంలో ఉన్న ఒక దుపట్ల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమదం జరిగింది. మంటలు కొన్ని క్షణాల్లోనే మొత్తం ఇవి వ్యాపించడంతో లోపల పని చేస్తున్న వారు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీగా చెలరేగిన మంటలను 22 ఫైరింజన్లతో అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగుండచ్చని భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com