ప్రత్యేక సంఖ్య ప్లేట్ నెంబర్ ఐదవ ఆన్లైన్ వేలంలో 5.5 మిలియన్ కతర్ రియాల్స్

- November 26, 2016 , by Maagulf
ప్రత్యేక సంఖ్య ప్లేట్ నెంబర్ ఐదవ ఆన్లైన్ వేలంలో 5.5 మిలియన్ కతర్ రియాల్స్

 కతర్ : కతర్ ప్రభుత్వం ఆన్ లైన్ లో ఫాన్సీ లైసెన్స్ నెంబర్ ప్లేట్ల వేలం ద్వారా 5.5 మిలియన్ కతర్ రియళ్ళ మొత్తం కంటే సేకరించారు. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ లో కేవలం రెండు నెలల క్రితం  ప్రత్యేక సంఖ్య ప్లేట్లతో వేలంలో17 క్యూ ఆర్ మిలియనలు పొందగలిగేరు. తాజా వేలంలో వచ్చిన మొత్తం మునుపటి వేలంలో సేకరణలో పోలిస్తే చాలా తక్కువ ఉంది. అత్యధిక ధర పలికిన నెంబర్ ప్లేట్ " 333300  " కు  638,000  కతర్ రియాల్స్ ధర  పలికింది.  అలాగే  ప్లేట్ నంబర్ " 333222 "  622,000  కతర్ రియళ్ళు ధర పలికింది. అదేవిధంగా అత్యల్ప వేలం జరిగిన  ఫాన్సీ ప్లేట్ " 393399 "  130,000 కతర్ రియళ్ళు ధర పలికింది.   సేకరించిన ఇది సంఖ్య గా తెలిపారు.  ఈ వేలంలో ప్రభుత్వ "మేట్రస్ " యాప్ ( అనువర్తనం ) నిర్వహణలో కతర్ గుర్తింపు కార్డుతో ఆన్ లైన్ లో ఇందులో పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com