ఎన్‌ఓసి ఇంకా చర్చల్లోనే

- November 28, 2016 , by Maagulf
ఎన్‌ఓసి ఇంకా చర్చల్లోనే

మస్కట్‌: మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌లో 31, లాజిస్టిక్స్‌లో 15, ఫైనాన్స్‌లో 16, లేబర్‌ చట్టం మరియు ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి 14 ముఖ్యమైన అంశాలపై ప్రపోజ్డ్‌ ఛేంజెస్‌ మూడు రోజుల ఎగ్జిబిషన్‌లో వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఎన్‌ఓసికి సంబంధించిన రూల్‌ ఇంకా చర్చల దశలోనే ఉందని తెలియవస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ టూరిజం కాంప్లెక్స్‌లకు సంబంధించి ఒమన్‌లోని ఫారినర్స్‌కి గుడ్‌ న్యూస్‌ అందవచ్చునట. రియల్‌ ఎస్టేట్‌లో లేబర్‌ మార్కెట్‌ని మరింత సులభతరం చేసేందుకు ఇన్వెస్ట్‌మెట్‌ ఫండ్స్‌ని ఎస్టాబ్లిష్‌ చేసేందుకు తన్‌ఫీద్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలియవస్తోంది. సర్వేలో భాగంగా 10,000 మందికి పైగా ఒమన్‌ నాన్‌ ఆయిల్‌ ఫ్యూచర్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఒమనీయులు, నాన్‌ ఒమనీయులు ఈ సర్వేలో పాల్గొనవచ్చు. ఆన్‌లైన్‌ మరియు, ఎగ్జిబిషన్‌లో ఈ మేరకు అవకాశం కల్పిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com