ఒమన్ నుంచి 318 వలసదారుల పంపివేత
- November 29, 2016
మస్కట్: 300 మందికి పైగా వలసదారుల్ని నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను డిపోర్ట్ చేసినట్లు తెలియవస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ లెక్కల ప్రకారం 318 మంది వలసదారులు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించడం, అలాగే మినిస్టీరియల్ డెసిషన్‌ని అతిక్రమించడం వంటి ఆరోపణల నేపథ్యంలో దేశం నుంచి పంపివేయబడినట్లు అర్థమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ జాయింట్ ఇన్‌స్పెక్షన్ టీమ్ వీక్లీ రిపోర్ట్ ప్రకారం నవంబర్ 20 నుంచి 26 మధ్యలో లేబర్ చట్టాన్ని అతిక్రమించిన వర్కర్ల సంఖ్య 282గా ఉంది. అల్ దఖియా గవర్నరేట్ పరిధిలో అత్యధికంగా ఈ ఉల్లంఘనలున్నాయి. 48 ఉల్లంఘనలు అల్ దక్లియా పరిధిలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో అల్ బురైమి (47) ఉంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







