నోట్ల రద్దుపై ఎన్‌ఆర్‌ఐలకు ఎస్‌బిఐ ఉన్నతాధికారుల సమాధానాలు
- November 29, 2016
మస్కట్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఉన్నతాధికారులు, పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడ్డ పరిస్థితులపై ఎన్‌ఆర్‌ఐల అనుమానాల్ని నివృత్తి చేయనున్నారు. గురువారం ఈ మేరకు మీటింగ్ జరగనుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐలు తమ వెంట పాత రద్దు చేయబడిన కరెన్సీని తీసుకెళ్ళడం ఇబ్బందికరంగా మారింది. అలాగే మనీ ఎక్స్‌ఛేంజ్‌లోనూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంటర్ కాంటినెంటల్ మస్కట్‌లో సాయంత్రం 6.30 నిమిషాల నుంచి ఈ సమావేశం జరగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ మేనేజింగ్ డైరెక్టర్ సిఆర్‌శశి కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతను ముఖర్జీ, ఎన్‌ఆర్‌ఐ సర్వీసెస్ - ఎస్‌బి - ముంబై జనరల్ మేనేజర్ పికె మిశ్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారని గ్లోబల్ మనీ ఎక్స్‌ఛేంజ్ జనరల్ డైరెక్టర్ మధుసూదన్ చెప్పారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







