స్వీట్ పొటాటో గులాబ్ జామ్
- September 01, 2015
కావలిసిన పదార్ధాలు
స్వీట్ పొటాటో - అరకిలో
మైదా - 100గ్రా
కోవా - 200 గ్రా
పంచదార - అరకిలో
యాలకులు - సరిపడా
నెయ్యి లేదా నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా చిలగడ దుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులోనే యాలకుల పొడి కొద్దిగా వేసి, మైదా. కోవా,వేసి బాగా కలపాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసి మిశ్రమాన్ని ఉండల్లా లేకండా మెత్తగా కలిపి, చేతికి కొద్దిగా నూనె గానీ, నెయ్యి గానీ రాసుకుని ఆ మిశ్రమాన్ని పగుళ్లు లేకుండా చూసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఈ ఉండల్ని కాగే నూనెలో బ్రౌన్ రంగు వచ్చేదాకా వేయించి పంచదార పాకంలో వేయాలి. అంతే స్వీట్ పొటాటో గులాబ్ జామ్ రెడీ.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







