చెన్నై కావేరి ఆస్పత్రిలో కరుణానిధి...
- November 30, 2016
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గురువారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.న్యూట్రిషన్, హైడ్రేషన్ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. కొద్ది రోజులపాటు ఆయన ఆస్పత్రిలో ఉండే చికిత్స తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఆస్పత్రిలో కరుణానిధి వెంట ఆయన కుమారుడు, డీఎంకే ట్రెజరర్ ఎంకె స్టాలిన్ ఉన్నారు.కాగా, కొద్దిరోజుల క్రితం కూడా కరుణానిధి అస్వస్థతకు గురై కోలుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







