వెయ్యి కిలోమీటర్ల నడక: భారత వలసదారడిపై ఆరి తీసిన సుష్మా స్వరాజ్
- December 01, 2016
విమాన టిక్కెట్ కోసం వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరం నడిచిన జగన్నాథన్ సెల్వరాజన్ అనే 48 ఏళ్ళ భారతీయ వలసదారుడి ఉదంతాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. తక్షణం ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి సమాచారం తనకు తెలియజేయాలని ఆమె కోరారు. కోర్టు ప్రొసీడింగ్స్ నేపథ్యంలో రెండేళ్ళపాటు సుమారు 1000 కిలోమీటర్ల దూరం నడిచాడు జగన్నాథన్ సెల్వరాజ్. దుబాయ్ కోర్టు నుంచి తాను నివసిస్తున్న సోనాపూర్ అకామడేషన్ వరకు 22 కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చిందని చెప్పాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి దుబాయ్‌కి వెళ్ళాడు. ప్రతి రోజూ సుమారు 50 కిలోమీటర్ల దూరం నాలుగు గంటలపాటు నడవాల్సి వచ్చేదని వాపోయాడు సెల్వరాజ్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







