చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం....
- December 02, 2016
చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మావోలింగ్ టౌన్షిప్ వద్దకు రాగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. దాంతో 18 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో నిర్లక్ష్యంగా బస్సు నడిపినందుకే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గాయాలతో బయటపడిన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









