మోడీ ఎఫెక్ట్!

- September 02, 2015 , by Maagulf
మోడీ ఎఫెక్ట్!

ప్రధాని మోదీ పనితీరుపై పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రశంసలు అందుతున్నాయి. భారత్‌లో కలుస్తామంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 2014 వరదల సమయంలో జమ్ముకాశ్మీర్ ప్రజలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలకు కూడా సహాయ కార్యక్రమాలు అందించేందుకు మోదీ ముందుకు వచ్చిన సంగతిని వాళ్లు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు. 2015 భూకంపం సమయంలోనూ భారత ప్రభుత్వ స్పందనను పాక్ ఆక్రమిత ప్రజలు లోతుగా అర్ధం చేసుకున్నారు. ప్రజల్లో భారత్ పట్ల కలుగుతున్న ఆరాధ్య భావనను కళ్లారా చూసిన అంజుమన్ మిన్హాజ్ ఎ రసూల్ చైర్మెన్ మౌలానా సయ్యద్ అతర్ హుసేన్ దెహ్లావి మీడియాతో పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com