సిరియా పై నిఘా
- September 02, 2015
అమెరికా గూఢచార సంస్థ సిఐఎ, స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ సారధ్యంలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థపై సిరియాలో అమెరికా ద్రోణ్ దాడులను ప్రారంభించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఐఎస్ మిలిటెంట్ సంస్థపై విస్తృత స్థాయిలో చేపట్టిన దాడుల్లో భాగంగానే అమెరికా ఈ ద్రోణ్ దాడులకు తెరతీసినట్లు అమెరికా సీనియర్ అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. సిరియాలో కొనసాగుతున్న యుద్ధంలో సిఐఎ ప్రమేయాన్ని ఈ రహస్య దాడుల కార్యక్రమం ప్రతిబింబిస్తున్నదని ఈ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఉగ్రవాద అనుమానితుల్లో అత్యంత ఉన్నత స్థాయి లక్ష్యాలుగా పరిగణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను అమెరికా ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







