మోడీ ఎఫెక్ట్!
- September 02, 2015
ప్రధాని మోదీ పనితీరుపై పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రశంసలు అందుతున్నాయి. భారత్‌లో కలుస్తామంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 2014 వరదల సమయంలో జమ్ముకాశ్మీర్ ప్రజలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలకు కూడా సహాయ కార్యక్రమాలు అందించేందుకు మోదీ ముందుకు వచ్చిన సంగతిని వాళ్లు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు. 2015 భూకంపం సమయంలోనూ భారత ప్రభుత్వ స్పందనను పాక్ ఆక్రమిత ప్రజలు లోతుగా అర్ధం చేసుకున్నారు. ప్రజల్లో భారత్ పట్ల కలుగుతున్న ఆరాధ్య భావనను కళ్లారా చూసిన అంజుమన్ మిన్హాజ్ ఎ రసూల్ చైర్మెన్ మౌలానా సయ్యద్ అతర్ హుసేన్ దెహ్లావి మీడియాతో పంచుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







