అంతరిక్షంకు ద్వారం నిర్మించుకొంటున్న దుబాయ్
- December 05, 2016
దుబాయ్ 20 మిలియన్ డి హెచ్ వ్యయంతో మొదటిసారిగా ఈ విధమైన శాస్త్రీయ వినోద పర్యాటక కేంద్రంను ముషరఫ్ల పార్క్ వద్ద నిర్మించడానికి సిద్ధమయ్యంది. దీనితో ఎమిరేట్ బాహ్య అంతరిక్ష ప్రపంచానికి ద్వారం తెరిచినట్లవుతుంది. దుబాయ్ మున్సిపాలిటీ, తురాయ ఖగోళ సెంటర్లు ప్రధాన ప్రణాళికతో పర్యాటక మరియు విద్యా ప్రాజెక్టులలో ఇది ఒకటి కానుంది , ఒక ప్రాజెక్ట్ ఖగోళశాస్త్రానికి సంబంధించిన అత్యంత ప్రముఖ విషయాలను తెలియచేస్తుంది మరియు వివిధ ఖగోళ పరంపరను పరిశీలించటం కోసం ఒక కేంద్రంగా మారనుంది ఉంటుంది.ఈ ప్రాజెక్ట్ విద్యార్థులకు ఒక విద్యా సూచనగా , అలాగే ప్రభుత్వ మరియు ఔత్సాహిక ఖగోళ ఒక ఖగోళ వేధశాల రూపొందించబడనుంచి.ప్రాజెక్ట్,నిర్మాణంలో అత్యధిక హరిత మరియు పర్యావరణ అనుకూల నిర్మాణ ప్రమాణాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఇక్కడ బహుళ ప్రయోజక మందిరాలు, ఓపెన్ గ్యాలరీలు మరియు ఫలహారశాల సమితి కలిగిన రెండు అంతస్తులు కలిగిన ఒక ప్రధాన భవనం ఉంటుంది. 29.600 చదరపు అడుగుల విస్తీర్ణం లో నిర్మించబడిన ప్రయోగశాల గృహంపై తిరుగుడు గోపురం దానిపై ఒక టెలిస్కోప్ ఉంటుంది. అంతరిక్ష గ్యాలరీ పరిధిలోకి చెందిన ఫోటోలు, చిత్రాలు మరియు గ్రహాల నమూనాలను, సౌర వ్యవస్థ మరియు నక్షత్రాలు కలిగి ఇది ఒక ఖగోళ శాస్త్రం మరియు ఒక ప్రదర్శన శాస్త్రీయ క్రీడలు ఉండేలా నిర్మాణం చేపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్‌లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్‌లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్‌కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!
- ఖతార్‌లో వ్యాపార ప్రారంభానికి ప్రత్యేక సహాయ కేంద్రం..!!
- యూఏఈలో సమ్మర్ స్టేకేషన్లకు భారీ ఆఫర్లు..!!
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం







