తమిళంతోపాటు అన్ని భాషలను కాపాడతామని జయలలిత...
- December 05, 2016
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు తమిళ భాషతో పాటు తెలుగు భాషంటే మమకారం ఎక్కువ. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జయలలిత విలేకరుల సమావేశాల్లో ఎవరైనా తెలుగులో ప్రశ్నలు వేస్తే తెలుగులోనే సమాధానాలిచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే గోపి శాసనసభలో తెలుగు ప్రజల గురించి మాట్లాడితే సీఎం జయలలిత కూడా తెలుగు భాషలోనే సమాధానమిచ్చారు. తమిళంతోపాటు అన్ని భాషలను కాపాడతామని జయలలిత శాసనసభలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







