ఇంపార్టెంట్ పర్సన్స్ తో అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్..
- December 05, 2016
అక్కినేని వారింట జరగబో పెళ్లిళ్ల వార్తతో ఫిల్మ్ నగర్ మోత మోగిపోతోంది. అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్ కు ఎక్కువమందితో కాకుండా ఇంపార్టెంట్ పర్సన్స్ తో నే ముగించాలని డిసైడ్ అయ్యారట. డిసెంబర్ తొమ్మిదో తారీఖున అఖిల్ నిశ్చితార్ధానికి అన్ని అరేంజ్ మెంట్స్ రెడీ అయిపోతున్నాయట. మొదట జీవికే మనుమరాలు శ్రీయా భూపాల్‌తో జరిగే అఖిల్ ఎంగేజ్ మెంట్ అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు చాలా తక్కువ మందికే ఇన్వీటేషన్లు అందినట్టు టాక్. ఈ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్న గెస్ట్ ల సంఖ్య 40 కి మించదని అంటన్నారు. అటు అఖిల్ పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకోబోతున్నాడు కాబట్టి.. దానికీ లిమిటెడ్ గెస్ట్‌లో అటెండ్ అవుతారనీ, అయితే మ్యారేజ్ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







