చల్లని శీతలగాలులు ముందున్నాయ్
- December 06, 2016
దోహా మరి ఖతార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశాలున్నాయి. తద్వారా చల్లని శీలగాలులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజల్ని హెచ్చరిస్తోంది. డిసెంబర్ 7 నుంచి 40 రోజులపాటు ఈ తరహా వాతావరణం ఉంటుంది. దీన్ని అల్ మర్బానియా అనే పేరుతో స్థానికంగా వ్యవహరిస్తారు. డిసెంబర్ 12 వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పౌరుల్ని హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో పరిస్థితి ఇంకొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని సూచించింది వాతావరణ శాఖ. 40 నాట్స్ వేగంతో గాలులు వీస్తాయనీ, అలాగే కెరటాల ఉధృతి సముద్రంలో పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 22 నుంచి 26 డిగ్రీలకు మించకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అతి తక్కువ ఉష్ణోగ్రతలు 14 నుంచి 18 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు దోహాలో ఉంటాయి.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









