బహరేన్ కు ఎమిర్ నాయకత్వం
- December 06, 2016
దోహా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క సుప్రీం కౌన్సిల్ 37 వ సెషన్ లో కతర్ యొక్క ప్రతినిధిగా బాహరేన్ రాజ్యం తరుపున న్యాయకత్వం వహించేందుకు శ్రీశ్రీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మంగళవారం సాయంత్రం దోహాను వదిలి బహరేన్ రాజధాని మనామకు ప్రయాణమయ్యారు. శ్రీశ్రీ ఎమిర్ వెంట ఆయన వ్యక్తిగత ప్రతినిధి షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్ థానీ మరియు ఒక అధికారిక ప్రతినిధి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







