మస్కట్ ఎయిర్‌పోర్ట్ వద్ద మాక్ డ్రిల్
- December 06, 2016
మస్కట్: ఎమర్జీన్సీ సర్వీసెస్, మరియు ఎయిర్‌పోర్ట్ స్టాఫ్, మాక్ ఎమర్జన్సీని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర నిర్వహించారు. మల్టీ ఏజెన్సీ రెస్పాన్సెస్, మరియు కో-ఆర్డినేషన్ నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. రియల్ టైమ్ గ్రౌండ్ ఇన్సిడెంట్‌ని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఎయిర్‌పోర్ట్ అధికారులు అన్ని చర్యలూ తీసుకున్నారు. ఆర్‌ఓపి, పిఎసిఎ, పిఎసిడిఎ, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, ఆర్‌ఎఎఫ్‌ఓ సీబ్ బేస్, ఎఎఫ్‌హెచ్, ఆర్‌ఓపి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఒమన్ ఎయిర్ కలిసి సంయుక్తంగా తమ తమ బాధ్యతల్ని ఇక్కడ నిర్వర్తించాయి. అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలు ఈ మాక్ డ్రిల్‌లో ముఖ్యమైనవి. అత్యంత సమర్థవంతంగా ఈ మాక్ డ్రిల్‌ని నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







