గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం బహరేన్ లో ప్రారంభం
- December 08, 2016
మనామా, 37 వ గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశ చర్చలలో బహరేన్ లోని అల్ సఖిర్ ప్యాలెస్ లో మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.సుల్తానేట్ యొక్క సభ్య బృందంలో శ్రీ శ్రీ సయ్యిద్ ఫహద్ బిన్ మహమౌద్ అల్ సయిద్, మంత్రుల కౌన్సిల్ ఉప ప్రధాన మంత్రి నేతృత్వంలో జరగనుంది. గల్ఫ్ దేశాల సమాఖ్య దేశాల మధ్య ప్రాంతంలో ప్రజల సౌభాగ్యం కోసం మరింత సహకారం పెంపొందించుకోవాలని మరియు సమన్వయాన్ని నిర్ధారించడానికి జి సి సి ప్రాంతంలో రాజకీయ, రక్షణ మరియు ఆర్థిక సమస్యలను నాయకులు చర్చించారు.వివిధ రంగాలపై వివిధ మంత్రివర్గ కమిటీల సూచనల జి సి సి సంప్రదింపుల అథారిటీ మరియు సెక్రటేరియట్ జనరల్ చేసిన నిర్ణయాలు సిఫార్సులను గూర్చి చర్చించారు. మంత్రులు, ప్రభుత్వ అధికారులు కూడిన అధికార బృందం సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







