నానక్రామ్ గూడలో కుప్పకూలిన భవనం
- December 08, 2016
నాసిరకమైన నిర్మాణం వల్లే భవనం కూలిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని చెప్పారు. నానక్రామ్ గూడలో కుప్పకూలిన భవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు మంత్రి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సాయంత్రానికి సహాయ చర్యలు పూర్తవుతాయన్న కేటీఆర్..ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







