పెట్టుబడుల కోసం ఏపి సియం యుఏఈ పర్యటన

పెట్టుబడుల కోసం ఏపి సియం యుఏఈ పర్యటన

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నెల 11 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలను తెలిపారు. ఈ బృందంలో తనతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు,APNRT(CEO) డా.రవి కుమార్ వేమూరు, ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు.

Back to Top