అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రియా భూపాల్‌తో వైభవంగా
- December 09, 2016
అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జీవీకే అధినేత జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జీవీకే హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వారిలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. కాగా అఖిల్-శ్రియల వివాహం రోమ్‌లో జరగనుంది. ఇంకా ఈ కార్యక్రమ ప్రత్యేకతలు తెలియాలంటే ఈ వీడియో చూడండి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







