ఖతార్ లో సమావేశమవనున్న ట్యాక్స్ ఆధారిటీలు

- September 04, 2015 , by Maagulf
ఖతార్ లో సమావేశమవనున్న ట్యాక్స్ ఆధారిటీలు

ఈ సెప్టెంబర్ 6 నుండి 10 వరకు జరగనున్న అసోసియేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆధారిటీ ఆఫ్ ఇస్లామిక్ కంట్రిస్ (ATAIC) వారి 12 వ సాంకేతిక సమావేశానికి,  కతార్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ్ ఆతిధ్యం ఇవ్వనుంది. 11 సెషన్స్ ఉండే ఈ 5-రోజుల సమావేశంలో, సమాచారం యొక్క యాంత్రిక మార్పిడి, పన్నుల అనుమతుల  ఒప్పందం మరియు దాని అనువర్తనలు- సవాళ్ళు మరియు అవకాశాలు, పన్నుల ఆధార వనరుల తరుగుదల, లాభాల పంపకం మరియు పన్నుల ప్రణాళిక వంటి అనేక ముఖ్య అంశాలు చర్చకు రానున్నాయి.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com