యూ. ఏ. ఈ. లో 550 దిర్హమ్స్ గా నిర్ణయించబడిన ఈద్ అదాహి విలువ
- September 04, 2015
ఈద్ అల్ అధా పర్వదినానికి ఇంకా 3 వారాల సమయమున్నందున, ఇస్లామిక్ ఆఫైర్స్ అండ్ చారిటబల్ ఆక్టివిటిస్ డిపార్ట్మెంట్ వారు అదాహి లేదా బలిఈయబడిన జంతువుల విలువను దేశంలో 550 మరియు విదేశాల్లో 350 దినారాలుగా నిర్ణయించారు. సదరు శాఖ వారి ధార్మిక సంస్థల ఆక్టింగ్ మేనేజర్ ఐన అబ్దుల్లా అల్ ఖెబి, దేశంలోని చార్మిక ధాసమాజాలు మరియు సంస్థలు అదాహిని సేకరించడానికి, వానిని స్థానికంగాను, విదేశాల్లోనూ పంచడానికి నియమించబడ్దాయని తెలిపారు. ఈవిధంగా అదాహి పొందే దేశాల్లో-లెబనాన్, ఈజిప్ట్, అల్జీరియా, మారటానియా, ఎరీత్రియా, సోమాలీయా, సూడాన్, ఇండొనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, శ్రీలంక, ఉక్రైన్, థాయిల్యాండ్, నేపాల్, ఇండియా, చైనా, నిగర్, ఉగాండ, ఇతీయోపియా, తాంజానీయా, ఘనా, బురుండి, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ మరియు దక్షిణ అమెరికా ఉన్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







