భారత్ - యూ. ఏ. ఈ. ఉమ్మడి కమిషన్ కు అధ్యక్షత వహించిన యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి
- September 04, 2015
భారత్- యూ. ఏ. ఈ ఉమ్మడి కమిషన్ యొక్క 11 వ సెషన్ కు యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా అధ్యక్షత వహించగా, భారత్ తరపున ఆ దేశ విదేశాంగ శాఖా మంత్రి స్వరాజ్ పాల్గొన్నారు. గతంలో భారత్ లో అబుధాబీ ప్రభుత్వం చమురు నిల్వలను స్థాపించడానికి వ్యూహాత్మకంగా దోహదపడ్డ గత అంటే ఫిబ్రవరి 2013 న నిర్వహించిన రెండు దేశాల ఉమ్మడి సెషన్ విజయవంతమయింది అనడానికి ప్రస్తుత సెషన్ నిదర్శనమని, షేక్ అబ్దుల్లా ప్రకటించారు. ఉమ్మడి ఆసక్తి గల రంగాలలో పెట్టుబడి అవకాశాలను గురించి చర్చిచిన, అన్ని రంగాలలో ఇరుదేశాల సంబందాలను బలోపేతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడి పర్యటనను ఆయన ప్రశంసించారు. 2016-18 కాలానికి మానవ హక్కుల మండలిలో యూ. ఏ. ఈ భాగస్వామ్యం పొందడానికి ప్రతిపాదించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







