దుబాయ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం లో మరో 100 భారతీయ కంపెనీలు
- September 04, 2015
ఇటీవల ప్రకటించిన 2024 అభివృద్ధి పధకం ప్రకారం DIFC, రానున్న 10 సంవత్సరాలలో భారతీయ కంపెనీల సంఖ్యను మరో 100 వరకు పెంచడానికి నిర్ణయించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి, యూ. ఏ. ఈ. ని సందర్శించిన అనంతరం ఈ వ్యూహాత్మక చర్య తీసుకోబడడం గమనార్హం! ఈ కేంద్రంలోని ఆర్ధిక సంస్థలలో భారత్ మూడవ అతిపెద్దదిగా అవతరించింది. ఈ సందర్భంగా సంస్థ డేప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆరిఫ్ అమీరీ, తమ 10 సంవత్సరాల అభివృద్ధి వ్యూహం యొక్క అమలును గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం తమ ముంబాయి పర్యటనలో, ఇపుడీపుడే వేగం పుంజుకుంటున్న భారతీయ మార్కెట్ తో చిరకాల భాగస్వామ్య నిర్మాణానికి, కొనసాగించడానికి DIFC కృషిని వివరించామని ఆయన తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







