బెంగుళూరు నుంచి సింగపూర్, కొలంబోకు విమాన సర్వీసులు
- December 13, 2016
బెంగళూరు నుంచి సింగపూర్, కొలంబోలకు రోజూ విమాన సర్వీసులను నడపనున్నట్లు జెట్ ఎయిర్వేస్ మంగళవారం ప్రకటించింది. రేపటి నుంచి సింగపూర్ సర్వీసు ప్రారంభమవుతుందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. బెంగళూరు, సింగపూర్ మధ్య ప్రయాణికుల సంఖ్య ఏటా 15 శాతం పెరుగుతూ వస్తోందని ఆయన చెప్పారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ నుంచి రోజుకు రెండు ట్రిప్పులు, చైన్నై నుంచి ఒక ట్రిప్పు సింగపూర్‌కు నడుపుతున్నామని, జనవరి 5 నుంచి కొలంబోకు విమాన సర్వీసును ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







