సుష్మా స్వరాజ్ అరుదైన ఘనత సాధించారు
- December 13, 2016
భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అరుదైన ఘనత సాధించారు. ప్రంపచ మేధావుల జాబితాలో స్థానం పొందారు. 'ది ఫారిన్ పాలసీ' పత్రిక 2016 ఏడాదికిగానూ మంగళవారం ప్రకటించిన 100 మంది ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో సుష్మ పేరు కూడా ఉండటం గర్వకారణం.ఇదే జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ - అనుపమ దంపతులకు కూడా చోటు దక్కింది. 'విధాన రూపకర్త'ల విభాగంలో ఎంపికైన సుష్మ 'కామన్ ట్వీపుల్స్(ట్విటర్)నాయకురాల'ని 'ది ఫారిన్ పాలసీ' పత్రిక పేర్కొంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







