14 విమాన సర్వీసులు రద్దయ్యాయి...
- December 13, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 14 విమాన సర్వీసులు మంగళవారం రద్దయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తుఫాను ప్రభావంతో చెన్నై, తిరుపతి విమానాశ్రయ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో శంషాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే ఏడు, తిరుపతికి వెళ్లే 4, జైపూర్, విజయవాడ, రాజమండ్రికి వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేశారు. ఆయా విమానాశ్రయాల్లో అనుకూల వాతావరణం ఏర్పడే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని విమానాశ్రయ సిబ్బంది అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







