డిపెండెంట్ చిల్డ్రన్‌కి ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరికాదు
- December 15, 2016
18 ఏళ్ళ పైబడిన మేల్ చిల్డ్రన్‌కి ఎగ్జిట్ పర్మిట్ నిబంధన అటకెక్కినట్లే. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) మెట్రాష్2 అప్లికేషన్లో ఈ మేరకు కాలమ్ మిస్ అవనుంది. ఖతార్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ హుకూమి ప్రకారం డిపెండెంట్ చిల్డ్రన్, భార్య ఎవరైతే ఫ్యామిలీ స్పాన్సర్‌షిప్‌లో ఉంటారో, వారికి తప్ప ఖతార్ ఎక్స్పాట్రియేట్ రెసిడెంట్స్ దేశాన్ని వీడాలంటే ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి అని తెలియవస్తోంది. ఈ స్టేట్మెంట్ ప్రకారం 18 ఏళ్ళ పైబడిన కుమారులు సైతం ఎగ్జిట్ పర్మిట్ లేకుండానే దేశాన్ని విడిచి వెళ్ళేందుకు ఆస్కారం ఉంది. అయితే అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం 25 ఏళ్ళ పైబడిన మగవారికి మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ పర్మిట్ అవసరం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







