బహరేన్ దేశాన్ని గౌరవించిన గూగుల్

- December 16, 2016 , by Maagulf
బహరేన్ దేశాన్ని గౌరవించిన గూగుల్

మనామా: నేడు  గూగుల్ డూడ్ల్ క్ల్'అటు అల్-బహరేన్, లేదా బహ్రెయిన్ ఫోర్ట్, ఒక యునెస్కో  వరల్డ్ హెరిటేజ్ సైట్ లో బహ్రెయిన్ జాతీయదినోత్సవం చిత్రంతో నిర్వహించింది క్రీస్తు పూర్వం 2300 ఏళ్ళ క్రితమే  మానవ ఉనికిని  బహరేన్ నిరూపించే ఒక ముఖ్యమైన పురావస్తు స్థలం. వేడుకలు నేడు, బహరేన్ యొక్క చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన 1961 డిసెంబర్ 16 వ తేదీల గౌరవనీయ టి షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సింహాసనాన్ని అధిష్టించిన సమయం గౌరవించటానికి  తగినట్లుగా ఏర్పాటు చేయడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతుంది.దాదాపు ఒక దశాబ్దం తర్వాత 1971 లో బహరేన్ కు సొంత దేశం కావాలని, బ్రిటీషు వారి నుండి స్వాతంత్రం పొందినర్లు ప్రకటించింది.జాతీయ దినోత్సవంను  డిసెంబర్ నెల అంతాఘనంగా ప్రజలు జరుపుకొంటారు  బాణాసంచా ప్రదర్శనలను, గాలిలో విన్యాసాలు నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com