అక్రమాలకు పాల్పడుతున్న పలువురు వ్యాపారులపై కేసులు నమోదు
- December 16, 2016
ఇటీవల కాఫీ దుకాణాలు,రెస్టారెంట్లు మరియు షాపింగ్ మాల్స్ వద్ద వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు కనుగొనబడిందని ఇటువంటి అక్రమాలకు మరియు మోసం సందర్భాలలో వాణిజ్య ప్రాసిక్యూషన్ విభాగం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సూచిస్తారు. మంత్రి ఖలీద్ అల్ రౌద్రన్ సూచనల ప్రకారం వాణిజ్య పర్యవేక్షణ మరియు వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ రంగంలోనికి దిగి ఈ అక్రమాలకు గుర్తించడం మరియు అక్రమ వ్యాపారులకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య కోసం దాఖలు చేస్తామని మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఈద్ అల్ రాషిదీ బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంపై ప్రత్యేక దృష్టితో దేశవ్యాప్తంగా లేని ధరల పెంపుపై వ్యతిరేకంగా తనిఖీ ముమ్మరం చేసేందుకు ఆదేశాలు జారీ కాబడినట్లు గమనించాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!









