త్వరలో తీరనున్న కాల్ డ్రాప్ సమస్యలు
- December 19, 2016
కాల్ డ్రాప్ సమస్యలు త్వరలో తీరనున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఓ కీలక ప్రకటన చేయనుంది. కాల్ డ్రాప్ సమస్యలపై ఫిర్యాదుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 1955 ను టెలికామ్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనుంది. ఎంటీఎన్ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఐవీఆర్ఎస్ ద్వారా వినియోగదారులు కంప్లైంట్ చేయవచ్చు. 1955 టోల్ ఫ్రీ నెంబర్‌కు టెలికామ్ సంస్థలు విధిగా కట్టుబడి ఉండాలని, వినియోగదారులకు ఆ మేరకు సేవలు అందించాలని కేంద్ర టెలికామ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









