రూ.89కోట్ల డిపాజిట్లు..19నకిలీ ఖాతాలు..

- December 22, 2016 , by Maagulf
రూ.89కోట్ల డిపాజిట్లు..19నకిలీ ఖాతాలు..

అక్రమనగదు లావాదేవీలకు అడ్డాగా మారిన యాక్సిస్ బ్యాంకులో పలు బ్రాంచ్‌లపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ అహ్మదాబాద్ యాక్సిస్ బ్యాంకులో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 19నకిలీ ఖాతాలు సృష్టించి రూ.89కోట్లు డిపాజిట్ చేసినట్లు బ్యాంకు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నలుగురు బ్యాంక్ సిబ్బందిని ఈడీ ప్రశ్నిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com