అరబిక్‌లో మాట్లాడినందుకు విమానం నుంచి దించేశారు..
- December 22, 2016
యూట్యూబ్ స్టార్‌కు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో స్థిరపడ్డ యెమెన్ వాసి ఆడమ్ సాలేను.. అరబిక్‌లో మాట్లాడినందుకు డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించేశారు. దీనిపై అతడు తన అసహనాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆడమ్ సాలే.. లండన్ నుంచి న్యూయార్క్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







