ఒమాన్ విమానాలలో బ్యాగుల అధిక బరువుపై ఫీజు..
- December 22, 2016
మస్కట్ : వచ్చే జనవరి నుండి, ఒమన్ విమాన ప్రయాణికులు ఒక్కొక్కరు తమ వెంట 30 కిలోల బరువుని సూట్‌కేస్ లో తరలించగలరు, కానీ ఆ సామాను కనుక ఆ నిర్ధేశించిన బరువు కన్నా అధిక బరువు కనుక ఉంటె ఆ అధిక బరువుకు తగిన ధర చెల్లించాల్సి ఉంటుంది. ఒమాన్ ఎయిర్ విమానాలు ప్రయాణించే ప్రయాణీకులు 30 కిలోల కంటే ఎక్కువ బరువుని కల్గి ఉండేలా ఒకే తనిఖీ-లో బ్యాగ్ తీసుకుని వెళ్లాలని ఎయిర్‌లైన్ ప్రకటించింది. ఈ 30 కిలోల బరువు ఏక బరువుగా ఉండాలి తప్ప రెండు లేదా మూడు భాగాలుగా విభజించకూడదని ఒక విమాన అధికారి వివరించారు.ప్రయాణికులు అదనపు సామాను ముందుగానే ఆన్లైన్ లో చెల్లించి ఉంటే అదనపు 20 కిలోల సామాను బరువు కోసం ఒమాన్ రియళ్ళ16 చెల్లించాలి. ఆ సమయంలో అధిక బరువు ఉన్నట్లు విమాన ప్రయాణీకుల వద్ద విమాన సిబ్బంది గుర్తించినట్లయితే మొదటి అదనపు బరువు 20 కిలోలకు ఒమాన్ రియళ్ళ 20 ధర చెల్లించాలి. అదనపు బరువుకు కిలోకు 1 ఒమాన్ రియళ్ళ ధర చెల్లించాల్సి ఉంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







