ప్రిన్స్ సెట్స్‌లోకి గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్‌భాయి పటేల్..
- December 23, 2016
మహేష్‌బాబు- మురుగదాస్‌ల ప్రాజెక్టు ప్రస్తుతం గుజరాత్లో షూటింగ్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రిలో చిత్రానికి సంబంధించి కొన్ని సీన్లను షూట్ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్‌భాయి పటేల్ సెట్‌కి వచ్చారు. కుటుంబసమేతంగా లొకేషన్లోకి వచ్చిన నితిన్‌భాయ్ పటేల్, హీరో మహేష్‌బాబు, డైరెక్టర్ మురుగదాస్‌తో కలిసి ఫొటో దిగారు. ఈ విషయాన్ని నితిన్‌భాయ్ పటేల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ఇప్పటివరకు ప్రిన్స్ సెట్స్‌లోకి ఇలా రాజకీయ నేతలు ఎప్పుడు రాలేదని ఫస్ట్ టైం చూస్తున్నామని అంటున్నారు యూనిట్ సభ్యులు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







