బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు మరో గౌరవ డాక్టరేట్
- December 24, 2016
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఉర్దూ భాషా అభివృద్ధికి ఎంతోగానో కృషి చేసిన సంజయ్ సరఫ్ లకు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ నెల 26న(సోమవారం) హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా షారుక్ ఖాన్, సంజయ్ సరఫ్ లు డాక్టరేట్ తీసుకోనున్నారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో వర్సీటీ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బ్రిటన్‌లోని బెడ్ఫోర్ట్షైర్, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయాల నుంచి షారుఖ్‌ఖాన్ గౌరవ డాక్టరేట్ లభించిన విషయం తెలిసిందే. గత కొనేళ్లుగా షారుఖ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు, సినిమాల్లో అతని నటనకుగానూ ఈ గుర్తింపు లభించింది.
తాజా వార్తలు
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్







