బాలీవుడ్లో టాప్ -10 చెత్త చిత్రాలు..
- December 26, 2016
కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. దీంతో వివిధ పరిశ్రమలు గడిచిన ఏడాది నుంచి ఇప్పటివరకు జరిగిన తీరుతెన్నులు విశ్లేషించుకునే పనిలోపడ్డారు. అందులో సినిమాల విషయానికొస్తే బాలీవుడ్లో టాప్ -10 చెత్త సినిమాలను వెలుగులోకి తెచ్చారు ప్రముఖ విశ్లేషకులు. పేరుకే సినిమాలు అవి బీ, సీ గ్రేడ్ తరహాలో వున్నాయంటూ ప్రస్తావించారు. అందులోనూ ఒకదానికి మరొకటి లింకు లేకుండా ఎక్కడెక్కడో తీసుకెళ్లి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారని, చివరకు అవన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయని రాసుకొచ్చాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







