ఈనెల 27 నుంచి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన..
- December 26, 2016
నగరంలో ఈనెల 27 నుంచి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన జరగనుంది. ఈ వస్త్ర ప్రదర్శన 10 రోజుల పాటు కొనసాగనుంది. 10 రాష్ట్రాలకు చెందిన కార్మికులు చేనేత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు చేనేత కార్మికుల రూ. 70 కోట్ల రుణాలు మాఫీ చేశామని, చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఎక్సైజ్ శాఖకు 13 శాతం నష్టం వాటిల్లినట్లు మంత్రి చెప్పారు. ఏప్రిల్ నుంచి హైవేలకు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులకు అనుమతి ఇవ్వనున్నట్లు కొల్లు రవీంద్ర చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







