ఖైదీ నెంబర్ 150కి భారీ మొత్తంలో కర్ణాటక రైట్స్..
- December 27, 2016
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 తో ఇస్తున్న సంగతి విధితమే... ఈ సినిమా మేనియా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్, టీజర్ లకు మమ్హ్కి రెస్పాన్స్ అందుకొన్న ఖైదీ.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకొంటున్నది. కోస్తా ఆంద్రా, నైజాం సీడెడ్ ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కులను అత్యధిక మొత్తంలో డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా శాటిలైట్ రైట్స్ కూడా 13 కోట్లకు అమ్ముడయ్యింది అనే వార్త వినిపిస్తుంది.. తాజాగా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ.8.5 కోట్ల భారీ మొత్తానికి అమ్మినట్లు ఫిల్మ్ నగర్ టాక్... ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా కర్ణాటకలో ఇంత మొత్తానికి అమ్ముడైన దాఖలాలు లేవు అని అంటున్నారు... వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







