సల్మాన్‌ ఖాన్‌ యాప్‌ విడుదల..

- December 27, 2016 , by Maagulf
సల్మాన్‌ ఖాన్‌ యాప్‌ విడుదల..

బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ తన పుట్టినరోజు సందర్భంగా 'బీయింగ్‌ ఇన్‌ టచ్‌' పేరుతో యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్‌ ద్వారా అభిమానులకు చేరువగా ఉంటానని 51వ పుట్టినరోజు నాడు ప్రామిస్‌ చేశారు. ఇప్పుడు మీరు ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సల్మాన్‌ ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. ఈ యాప్‌ వినియోగదారులకు 'బీయింగ్‌ హ్యూమన్‌'లో ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు లభించే వెసులుబాటు ఉందట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com